TG: ప్రాణం తీసిన ఒక్క రూపాయి

16201చూసినవారు
TG: ప్రాణం తీసిన ఒక్క రూపాయి
వరంగల్ లో స్నేహితులు ప్రేమ్ సాగర్, అరవింద్ ఒక హోటల్‌లో బిర్యానీ తిని బిల్ రూ.59 అవ్వగా అరవింద్ రూ.60 కొట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్ ఒక్క రూపాయి అధికంగా ఇచ్చేంత గొప్పోడివి అయ్యవురా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే అరవింద్, ప్రేమ సాగర్‌ను గట్టిగా నెట్టగా అదుపు తప్పి రాయి మీద పడ్డాడు. అతని తలకు బలమైన గాయం అయి.. మెదడులో రక్తం గడ్డ కట్టింది. చికిత్స పొందుతూ ప్రేమ సాగర్‌ మరణించాడు.

సంబంధిత పోస్ట్