ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్

576చూసినవారు
ప్రాణాలు తీస్తున్న ఆన్‌లైన్‌ గేమ్స్
హైదరాబాద్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ కారణంగా కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సులువుగా డబ్బు సంపాధించాలనే కోరికతో చాలా మంది ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతున్నారు. అప్పులు చేసి కొందరు, ఇతరుల డబ్బుతో ఇంకొందరు ఆన్‌లైన్‌ గేమ్స్ ఆడుతున్నారు. గేమ్ లో డబ్బులు పోగొట్టుకొని, అది తీర్చేదారి తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు దేశంలో కోకొల్లలు. అయినా ప్రభుత్వాలు నిలువరించలేకపోతున్నాయి.

సంబంధిత పోస్ట్