లిక్కర్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే..?

548చూసినవారు
లిక్కర్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే..?
ఢిల్లీలో గతంలో 60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100శాతం ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2021 జనవరి 5న ఢిల్లీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. వాళ్లంతా కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్ పాలసీని అందించారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.

సంబంధిత పోస్ట్