ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలి: చంద్రబాబు

67చూసినవారు
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలి: చంద్రబాబు
తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. నేడు మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని కోరుకుందాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పాలన రావాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్