Online Shopping: బాక్స్ తెరిచి చూస్తే బల్లి!

67చూసినవారు
Online Shopping: బాక్స్ తెరిచి చూస్తే బల్లి!
కొలంబియాకు చెందిన సోఫియా సెరానో అనే మహిళ తన ఇంటికి అవసరమైన ఎయిర్ ఫ్రైయర్‌ను అమెజాన్‌లో ఆర్డర్ చేసింది. ఆర్డర్‌ ఇంటికి వచ్చింది. అయితే, దాన్ని తెరిచి చూడగా, అందులోంచి ఒక బల్లి బయటకు వచ్చింది. అది చూసి సోఫియా భయపడిపోయింది. తన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకుంది. ఇది Amazon తప్పిదమా లేక క్యారియర్ తప్పిదమా అనేది తెలియదని అన్నారు.దాంతో ఈ ఘటన మరింత వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్