ఆపరేషన్ వాలెంటైన్’.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ లాంటిది

72చూసినవారు
ఆపరేషన్ వాలెంటైన్’.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ లాంటిది
‘ఆపరేషన్ వాలెంటైన్’ వంటి సినిమాలను చూడటం అనేది.. రియల్ హీరోస్‌కి సెల్యూట్ చేయడం లాంటిదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ సినిమా మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పద్మవిభూషణ్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్