మార్కెట్‌లోకి ఒప్పో 'రెనో 12 ప్రో'

67చూసినవారు
మార్కెట్‌లోకి ఒప్పో 'రెనో 12 ప్రో'
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో 'రెనో 12 ప్రో' పేరిట కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. FHD+, 120Hz రీఫ్రెష్ రేటు, 1200 నిట్స్ బ్రైట్‌నెస్, 6.7 అంగుళాల డిస్ ప్లే, 50MP బ్యాక్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా, 80W సూపర్‌వూక్‌ ఫాస్ట్ ఛార్జింగ్, 5000MAH బ్యాటరీ వంటి ఫీచర్లూ ఉన్నాయి. 12 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌, 12 GB ర్యామ్‌ + 512 GB స్టోరేజ్‌.. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫోన్ ధర రూ.36,999గా నిర్ణయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్