పత్తి పంటలో చేపట్టాల్సిన యజమాన్య చర్యలు!

66చూసినవారు
పత్తి పంటలో చేపట్టాల్సిన యజమాన్య చర్యలు!
వర్షాకాలంలో పొలంలో ఎక్కువ రోజులు నీరు నిలిచి ఉంటే పంట ఎదుగుదల కుంటుపడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే వర్షకాలం ప్రారంభానికి ముందే నీరు బయటకి పోవడానికి బోదెలను ఏర్పాటు చేసుకోవాలి. వర్షాలు ఆగిన వెంటనే నీటిని పొలం నుండి బయటకి మళ్లించాలి. పత్తి పంటలో వేరుకుళ్లు, ఎండు తెగులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్