నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించిన పాలకుర్తి ఎమ్మెల్యే

3587చూసినవారు
నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించిన పాలకుర్తి ఎమ్మెల్యే
హైటెక్ సిటీలోని హోటల్ ట్రిడెంట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త మై హోమ్ సిమెంట్స్ అధినేత శ్రీ జూపల్లి జగపతి రావు కూతురి నిశ్చితార్థానికి హాజరై ఆశీర్వదించిన పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోశ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్ రావు తదితరులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్