నల్ల మిరియాలు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమౌతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లభిస్తుంది. అంతేకాకుండా నల్ల మిరియాలను టీలో కలిపి తీసుకుంటే మరింత మంచిది. శరీరం నుంచి విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.