పానీ పూరీ.. చరిత్ర

78చూసినవారు
పానీ పూరీ.. చరిత్ర
పానీపూరీ ఉత్తర ప్రదేశ్‌లో ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో అక్కడ కూడా ప్రాచుర్యం పొందింది. కరకరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్