పేపర్ దినోత్సవం.. ప్రజల్లో అవగాహన

84చూసినవారు
పేపర్ దినోత్సవం.. ప్రజల్లో అవగాహన
ప్రతి సంవత్సరం ఈ రోజున స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పేపర్ బ్యాగుల వాడకంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే పాలిథిన్ కవర్ల వల్ల కలిగే నష్టాలను వివరిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రజలను పేపర్ బ్యాగులు వాడమని ప్రోత్సహిస్తాయి. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్