పార్లే జీ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?

583చూసినవారు
పార్లే జీ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తారా?
పార్లేజీ బిస్కెట్ పాకెట్ మీద ఉండే చిన్నపాప బొమ్మ కాదు.. రియల్ ఫోటోనే అని మీకు తెలుసా? ఈ కంపెనీ 1929లో ప్రారంభించారు. బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే పాప పేరు నీరు దేశ్ పాండే. ఇప్పుడు ఆమె వయస్సు 63 ఏళ్లు. ఆమె ఫోటోను తన తండ్రి చిన్నతనంలో తీశారు. ఆ ఫోటో కంపెనీకి నచ్చడంతో.. వారి అనుమతి పాప ఫొటోనే వాడుతున్నారంట. అయితే ఆమెకి సంబంధించిన తాజా ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

సంబంధిత పోస్ట్