రైలులో సీటు కోసం ప్రయాణికుల కొట్లాట( వీడియో)

68చూసినవారు
బస్సులో, రైలులో సీటు కోసం కొట్టుకోవడం మనకు కామన్ గా కనిపించే విషయమే. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు కదులుతున్న ఓ రైలులో ఇద్దరు ప్రయాణికులు గోడవపడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. అయితే వీరిలో ఒకరు వెనక్కి తగ్గినా.. మరో యువకుడు మాత్రం ఆగకుండా దాడి చేయడం వీడియోలో కనిపిస్తోంది. సీటు విషయమై వీరు గోడవపడినట్లు సమాచారం. కాగా ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్