రోగి మృతి.. డాక్టర్‌పై దాడి (VIDEO)

85చూసినవారు
యూపీలోని లక్నోలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. గోమతీనగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఇగ్నిస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఓ రోగి బుధవారం ఉదయం చనిపోయాడు. దీంతో రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగికి చికిత్స చేసిన డాక్టర్ రవి దేవ్, ఇతర వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కింద పడేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డాక్టర్ పట్ల రోగి బంధువుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్