తెలంగాణలో పవన్‌కు వై కేటగిరి సెక్యూరిటీ

80చూసినవారు
తెలంగాణలో పవన్‌కు వై కేటగిరి సెక్యూరిటీ
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పర్యటించబోతోండటం ఇదే తొలిసారి. ఆయన పర్యటన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణలో వై సెక్యూరిటీ భద్రతను పవన్ కల్యాణ్‌కు కల్పించారు.

సంబంధిత పోస్ట్