పిఠాపురానికి పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే?

54చూసినవారు
పిఠాపురానికి పవన్ కల్యాణ్.. ఎప్పుడంటే?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వచ్చే వారంలో పిఠాపురం వెళ్లనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురానికి వెళ్తున్న జనసేనాని.. మూడు రోజులపాటు సొంత ఇలాకాలో పర్యటించనున్నారు. పిఠాపురంలోని స్థానిక సమస్యలు, పెండింగ్‌ ప్రాజెక్టులపై పవన్ సంబంధిత అధికారులతో సమీక్షించనున్నారు. కాగా, పర్యటన తేదీలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్