వీటిపై GST రేట్లు తగ్గించిన కేంద్రం

74చూసినవారు
వీటిపై GST రేట్లు తగ్గించిన కేంద్రం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇవాళ ఢిల్లీలో జరిగిన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రకటించారు. ఈ క్రింది వాటిపై GST రేట్లు తగ్గించినట్లు తెలిపారు.
*.రైల్వేశాఖ అందించే ప్లాట్‌ఫామ్ టికెట్లు, వెయిటింగ్, లాకర్ రూమ్స్, బ్యాటరీ ఆపరేటెడ్ సర్వీసులు, ఇంట్రా రైల్వే సర్వీసులపై జీఎస్టీ ఉండదు.
*.సోలార్ కుక్కర్లపై జీఎస్టీ 18% నుంచి 12%కు తగ్గింపు
*.అన్ని రకాల పాల డబ్బాలు మరియు కార్టన్ బాక్సులపై GST 18% నుండి 12% వరకు తగ్గింపు
*.ఫైర్ స్ప్రింక్లర్లతో పాటు అన్ని రకాల స్ప్రింక్లర్లపై 12% జీఎస్టీ

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్