హాస్టళ్లలో ఉండే వారికి కేంద్రం శుభవార్త

51చూసినవారు
హాస్టళ్లలో ఉండే వారికి కేంద్రం శుభవార్త
పలు వస్తువులు, సేవలపై GSTని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. విద్యాసంస్థలకు సంబంధం లేని హాస్టళ్లను GST నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే నెలకు రూ.20వేల కంటే తక్కువ ఫీజు ఉన్న హాస్టళ్లకే ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని వల్ల సిటీల్లో విద్య, ఉపాధి కోసం వచ్చిన వారికి ఊరట కల్గనుంది. ఇప్పటికే విద్యాసంస్థల హాస్టళ్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్