వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్

72చూసినవారు
వారాహి అమ్మవారి దీక్షలో పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షలో ఉండనున్నారు. పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన ఎక్స్ లో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్