టాయిలెట్‌ కమోడ్‌లో దూరిన పాము (SHOCKING VIDEO)

71చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ నాగుపాముకు సంబంధించిన ఓ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈ ఘటన చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో ఓ ఇంటి టాయిలెట్ కమోడ్ నుంచి భారీ నాగుపాము బయటకు వస్తుంది. అయితే స్నేక్ క్యాచర్ రాజేష్ జాట్ నాగుపామును కమోడ్ నుంచి బయటికి తీయడానికి జాగ్రత్తగా ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. పాము పట్టే సీన్ చూసి నెటిజన్లు కూడా భయపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్