పవన్ కళ్యాణ్ గెలుపు.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

78చూసినవారు
పవన్ కళ్యాణ్ గెలుపు.. ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పవన్‌ కళ్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ అభినందనలు తెలిపారు. అయితే ఎన్డీయేలో ఉన్నప్పటికీ మోదీలా కాకుండా సెక్యులర్ నాయకుడిగా ఉండాలని, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నా, మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉందనే ఇలా చెప్తున్నాను అని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్