అదానీ గ్రూప్‌నకు పేటీఎం వాటా.. క్లారిటీ

54చూసినవారు
అదానీ గ్రూప్‌నకు పేటీఎం వాటా.. క్లారిటీ
paytmలో వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని paytm వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ స్పష్టం చేశారు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమేనని, దీనికి సంబంధించి ఎలాంటి చర్చలో పాల్గొనడం లేదని తెలిపారు. పేటీఎం ఎల్లప్పుడూ తమ బాధ్యతలకు అనుగుణంగా సేవలందిస్తుందని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్