భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం.. ఎవరెస్ట్ శిఖరం

60చూసినవారు
భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం.. ఎవరెస్ట్ శిఖరం
ఎవరెస్ట్‌ ఈ భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పర్వతం. ఇది 8850 మీటర్లు (29,000 అడుగులు) ఎత్తున్న పర్వతరాజం. మంచు పొరలతో ఈ పర్వత ఆరోహణ ఏమాత్రం సులభతరం కాదు. అడుగడుగునా ఆపదలు పొంచి ఉంటాయి. 8000 మీటర్లు ఎత్తు దాటాక ఆక్సిజన్‌ తగ్గిపోవడం, చలి ప్రభావంతో శరీర అవయవాలు మొద్దుబారి శాశ్వతంగా నిర్జీవమైపోవడం,గాలి పీడనం మూడవ వంతుకు పడిపోవడంతో హై ఆల్టిట్యూడ్‌ సిక్‌నెస్‌‌కు గురికావడం.. ఇలా ఎన్నో ఇబ్బందులతో ఈ ప్రయాణం కూడి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్