16 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు

1074చూసినవారు
16 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు
హైదరాబాద్​లో పిల్లలలను అక్రమంగా అమ్ముతున్న ముఠా సభ్యుల నుంచి 16 మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు కాపాడారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పిల్లలను కూడా వీరు విక్రయిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పీర్జాదిగూడలో శోభారాణి అనే ఆర్ఎంపీ డాక్టర్ రూ.4.50 లక్షలకు ఓ శిశువును విక్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె క్లినిక్ పై దాడి చేసి పసిపాపను స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్