వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జువ్వాడి

65చూసినవారు
వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జువ్వాడి
కోరుట్ల పట్టణంలో బుధవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్