సమీకృత విద్యా సంస్థల ఏర్పాటు పట్ల హర్షం

70చూసినవారు
సమీకృత విద్యా సంస్థల ఏర్పాటు పట్ల హర్షం
ఒక మంచి ఉద్దేశ్యంతో యంగ్ ఇండియా సమీకృత విద్యాసంస్థల ఏర్పాటు ఎంతో హర్షణీయం అనీ పీ ఆర్ టీ యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్రు సురేష్ అన్నారు. ఇందుకోసం కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబును సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్