అభయాంజనేయ స్వామి గుడికి మైక్ సేట్ వితరణ

71చూసినవారు
అభయాంజనేయ స్వామి గుడికి మైక్ సేట్ వితరణ
కాల్వశ్రీరాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి గుడికి మైక్ సెట్ అందజేశారు బీజేపీ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్. గుడికి మైక్ సెట్ అడగగానే వెంటనే స్పందించి మైక్ సెట్ ఇచ్చినందుకు అభయాంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఏగోలపు సదయ్య గౌడ్ కి శాలువతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్