శ్రీరాంపూర్: ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

62చూసినవారు
శ్రీరాంపూర్: ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు జన్మదిన వేడుకలను శుక్రవారం గ్రామ శాఖ అధ్యక్షుడు నేదురు రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తగరపు రమేష్, ముసుకు మధుకర్, ఎండి రహీం ఖాన్, యాట తిరుపతి, శ్రీనివాస్, సమ్మయ్య, మల్లేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్