ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

84చూసినవారు
ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలోని 2005-2006 కు పూర్వ విద్యార్థులు సోమవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు, దసరా పండుగను పురస్కరించుకుని స్వంత గ్రామానికి వచ్చిన తరుణంలో అందరు ఏకమై కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆటపాటలతో సందడి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్