రేపు రుణమాఫీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

54చూసినవారు
రేపు రుణమాఫీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు రుణమాఫీ, రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పాలకుర్తి మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు ఈనెల 21వ తేదిన ఉదయం 9 గంటలకు శనివారం ధర్నా కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కౌశిక హరి పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్