కరీంనగర్
బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ జిల్లా కార్యదర్శిగా సోము
జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, కొమురం భీమ్, అబ్దుల్ కలాం మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకు సేవ చేయుటకు ఆల్ ఇండియా తెలంగాణ బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ సంఘం కొత్త విజయ భాస్కర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సోషల్ వర్కర్ బుర్ర సోముని జిల్లా కార్యదర్శిగా శుక్రవారం నియమించారు. ఈ సందర్బంగా బుర్ర సోము మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.