ఎలిగేడు: షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

76చూసినవారు
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం కావడం జరిగింది. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, రూ. 50 వేల నగదు, బట్టలు పూర్తిగా కాలిపోయ్యాయి. సంఘటన స్థలానికి ఎలిగేడి తహశీల్దార్ వచ్చి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. షార్ట్ సర్క్యూట్ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

సంబంధిత పోస్ట్