అరుణాచల్ సీఎంగా మళ్లీ పెమా ఖండూ

82చూసినవారు
అరుణాచల్ సీఎంగా మళ్లీ పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎంగా ఖండూ స్థానిక డోర్జీ ఖండూ కన్వెన్షన్ హాల్‌లో ఇవాళ ప్రమాణం చేయనున్నారు. ఈ వేడుకకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు సీఎంలు హాజరయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్