అరుణాచల్ సీఎంగా పెమా ఖండూ ప్రమాణస్వీకారం (వీడియో)

65చూసినవారు
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్​లో బీజేపీ సర్కార్ మరోసారి ఏర్పాటైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కేటీ పర్నాయక్​ గురువారం ఖండూ చేత ప్రమాణం చేయించారు. రాజధాని ఈటానగర్​లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్ జరిగిన ఆ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్