'PEN' ముద్రణతో టెన్త్ మెమోలు

77చూసినవారు
'PEN' ముద్రణతో టెన్త్ మెమోలు
తెలంగాణలో 10th ఫలితాలను విద్యాశాఖ ఇవాళ విడుదల చేసింది. అయితే ఈసారి విద్యార్థుల మార్కుల మెమోలపై వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ (OTR) తరహాలో తొలిసారిగా 11 అంకెల యూనిక్‌ ఐడీ 'పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు (పెన్‌)' ముద్రించింది. యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌ ద్వారా జనరేట్‌ అయిన ఈ నంబర్‌ను మెమోలపై ముద్రించారు. సర్టిఫికెట్లు అసలువో.. నకిలీవో తెలుసుకోవాలంటే ‘పెన్‌’ నంబర్‌ ఆధారంగా సులభంగా గుర్తించవచ్చు. SHARE IT

సంబంధిత పోస్ట్