T20WC: సౌతాఫ్రికా జట్టు ఇదే

56చూసినవారు
T20WC: సౌతాఫ్రికా జట్టు ఇదే
T20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) మంగళవారం ప్రకటించింది. జట్టుకు ఐడెన్ మార్క్‌రమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో ర్యాన్ రికిల్‌టన్ మాత్రమే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌.
జట్టు: మార్క్‌రమ్ (C), కేశవ్ మహరాజ్, బార్ట్‌మన్, మిల్లర్, కోయెట్జీ, అన్రిచ్ నోర్ట్జే, డి కాక్, రబాడ, జార్న్ ఫోర్టుయిన్, ర్యాన్ రికిల్‌టన్, రీజా హెండ్రిక్స్, షంసీ, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్