తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల పెన్‌డౌన్

77చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ అధికారుల పెన్‌డౌన్
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ అధికారలు పెన్‌డౌన్ పాటిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో JTC రమేష్‌పై ఆటో యూనియన్ నేత దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. రవాణాశాఖ కమిషనర్‌తో చర్చల అనంతరం అధికారులు నిరసనను విరమించుకున్నారు. అటు దాడికి పాల్పడిన అమానుల్లాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్