ప్రెగ్నెన్సీ రాకుండా యాప్‌లతో తప్పించుకుంటున్నారు

81చూసినవారు
ప్రెగ్నెన్సీ రాకుండా యాప్‌లతో తప్పించుకుంటున్నారు
కొందరు యాప్‌ల ద్వారా అవాంఛిత గర్భం తప్పించుకుంటున్నారని BBC తన కథనంలో పేర్కొంది. నెలసరి డేట్స్, శరీర ఉష్ణోగ్రతలు వంటి వివరాలతో కొన్ని యాప్స్ ఏ తేదీల్లో భాగస్వామితో కలిస్తే గర్భం రాదో సూచిస్తున్నాయని వెల్లడించింది. ఇవి కొందరికి ఉపకరిస్తుండగా, వీటిని నమ్మి కోరుకోని గర్భం దాల్చిన మహిళలూ ఉన్నారని తెలిపింది. రెగ్యులర్ పీరియడ్స్, వాటి మధ్య గ్యాప్ సహా పలు అంశాల ఆధారంగా కచ్చితత్వ శాతం ఉంటుంది.

సంబంధిత పోస్ట్