థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి

584చూసినవారు
థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి
థైరాయిడ్ వ్యాధి ఉన్నవారు సోయా ఉత్పత్తులు, మిల్లెట్స్, కాఫీ వంటి ఆహారాలను నిషేధించాలి. సోయా ఫుడ్స్ లో ఉండే ఆస్ట్రిజెన్ అనే ఫ్లేవనాయిడ్ థైరాయిడ్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. మిల్లెట్స్ లో ఉండే అపిజినిన్ అనే ఫ్లేవనాయిడ్ థైరాయిడ్ పనితీరును తగ్గిస్తుంది. థైరాయిడ్ వ్యాధితో బాధపడేవారు కెఫిన్ ఉన్న పానీయాలు దూరం పెడితే మంచిదని వైద్య నిపుణలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్