అరటి ఆకుతో తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం

558చూసినవారు
అరటి ఆకుతో తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం
మన దేశంలో అరటి ఆకులో భోజనం సంప్రదాయంగా భావిస్తారు. అలా తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా నిత్యం తింటే జుట్టు నల్లగా మెరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తం శుద్ధి చేయబడి చర్మానికి కూడా మేలు చేస్తుందని సూచిస్తున్నారు. అరటి ఆకులో తినడం వలన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్