పూత పద్ధతి ద్వారా పత్తి పంట‌లో పురుగుల నివార‌ణ

71చూసినవారు
పూత పద్ధతి ద్వారా పత్తి పంట‌లో పురుగుల నివార‌ణ
పత్తి పైరులో సాధారణంగా పూత ఏర్పడ్డాక తొలి దశలో ఆశించే పురుగులను అదుపు చేయడానికి కాండం మీద 'పూత పద్ధతి'ని పాటించాల‌ని వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మూడుసార్లు.. అంటే 30 రోజుల్లో ఒక‌సారి, 45 రోజుల్లో ఒక‌సారి మోనోక్రోటోఫాస్‌ను 1:4 (ఒక భాగం మందు, 4 భాగాలు నీళ్లు) నిష్పత్తిలో ఉప‌యోగించాలి. ఇక 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్‌ను 1:20 నిష్పత్తిలో (ఒక పాళ్లు మందు, 20 పాళ్లు నీరు వాడితే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్