దొండ సాగులో తెగుళ్ల నివారణ

52చూసినవారు
దొండ సాగులో తెగుళ్ల నివారణ
దొండ పంటలో గాల్భై నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి. దీని వలన ఈ పురుగు విచక్షణ శక్తిని కోల్పోతుంది. గాల్భై ఆశించిన తీగలను గుర్తిస్తే వెంటనే వాటిని కత్తిరించాలి. వేరుకుళ్ళ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ ద్రావణంతో శుద్ధి చేసిన కాండం ముక్కలను వాడితే ఈ తెగులు రాదు. మొక్కల చుట్టూ లీటరు నీటికి 2గ్రా మెటలాక్సిల్‌ కలిపిన ద్రావణాన్ని నేల తడిచేలా పిచికారి చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్