నీటిని నిల్వ చేయగలిగే ఆటోమేటిక్ వరద గేట్లను రూపొందించిన విశ్వేశ్వరయ్య

59చూసినవారు
నీటిని నిల్వ చేయగలిగే ఆటోమేటిక్ వరద గేట్లను రూపొందించిన విశ్వేశ్వరయ్య
విశ్వేశ్వరయ్య ప్రాథమిక విద్యాభ్యాసం చిక్కబళ్లాపూర్‌లో ముగిసిన అనంతరం బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత పుణేలోని కాలేజ్‌ ఆఫ్ ఇంజినీరింగ్‌ నుండి సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులయ్యారు. అనంతరం ముంబయిలోని PWD విభాగంలో ఆయన కొంతకాలం పని చేసి.. అక్కడినుంచి ఇరిగేషన్ ఆఫ్ ఇండియాకు వెళ్లారు. ఈ క్రమంలో ఆనకట్టకు ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగే ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థను రూపొందించారు.

సంబంధిత పోస్ట్