మల్లెసాగులో చీడపీడలు

61చూసినవారు
మల్లెసాగులో చీడపీడలు
అలంకరణ, దండలు, సుగంధతైలం తయారీలో మల్లెపూలను ఉపయోగిస్తున్నారు. మల్లెతోటల సాగుకు తేలికపాటి నేలలు, ఒండ్రునేలలు, ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. వీటిని ఒకసారి నాటితే 12 ఏళ్ల వరకు పూల దిగుబడినిస్తాయి. అయితే, ఈ పంటను ఆశించే చీడపీడలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. మల్లెతోటను మొగ్గ తొలుచు పురుగు, ఆకుగూడు పురుగు, మొగ్గ ఈగ, తెల్లదోమ, తామర పురుగులు, ఎర్రనల్లి ఆశిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్