ఫోన్‌ ట్యాపింగ్‌.. కీలక టెస్టుకు కేటీఆర్‌ సిద్ధమేనా?

70చూసినవారు
ఫోన్‌ ట్యాపింగ్‌.. కీలక టెస్టుకు కేటీఆర్‌ సిద్ధమేనా?
గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై కేటీఆర్‌.. లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తును పర్యవేక్షిస్తారన్న నమ్మకం ఉంటే రేవంత్‌ కూడా ఇదే పరీక్షకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

సంబంధిత పోస్ట్