క్రికెట్ మ్యాచ్‌లో కొట్టుకున్న ప్లేయర్స్ (వీడియో)

69చూసినవారు
క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా ప్లేయర్లు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన MCC వీక్‌డేస్ బాష్ XIX ఫైనల్ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఏరోవిసా క్రికెట్ - రబ్దాన్ క్రికెట్ క్లబ్‌ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా రబ్బాన్ బ్యాటర్ ఔట్ కావడంతో ఏరోవిసా క్రికెట్ బౌలర్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీంతో అసహనానికి గురైన రబ్బాన్ బ్యాటర్ అతడినై గొడవకు దిగారు. దీంతో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్