క్రికెట్ ఆడుతూ వచ్చి బైక్ దొంగతనం.. చివరికి? (వీడియో)

69చూసినవారు
సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ షాకింగ్, అలాగే ఫన్నీ వీడియోలు కనిపిస్తుంటాయి. ఇది కూడా అలాంటిదే. ఓ గల్లీలో ఓ యువకుడు బ్యాట్‌తో క్రికెట్ ఆడుతూ వచ్చాడు. అక్కడే ఓ బైక్ పార్క్ చేసి ఉండగా క్రికెట్ ఆడుతున్నట్టు నటిస్తూ దానిని దొంగతనం చేయబోయాడు. అయితే చివరికి దానిని స్టార్ట్ చేసే సమయంలో ఎదురుగా సీసీ కెమెరా కనిపించింది. అంతే ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వెంటనే దానిని వదిలి తన ముఖానికి బ్యాట్ అడ్డుపెట్టుకుని అక్కడి నుంచి చెక్కేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్