వెంకయ్యనాయుడుపై ప్రధాని మోదీ ప్రశంసలు

83చూసినవారు
వెంకయ్యనాయుడుపై ప్రధాని మోదీ ప్రశంసలు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్యనాయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన మూడు పుస్తకాలను వర్చువల్‌గా ప్రధాని విడుదల చేశారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు అని మోదీ కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్