చర్మాన్ని కాంతివంతంగా చేసే పుదీనా

65చూసినవారు
చర్మాన్ని కాంతివంతంగా చేసే పుదీనా
కాలం మారినప్పుడు ముందుగా ఆ ప్రభావం చర్మంపైనే పడుతుంది. వర్షకాలంలో చర్మ రక్షణకు పుదీనా ఎంతో సహాయపడుతుంది. పుదీనాలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది చర్మానికి కొత్త నిగారింపును ఇస్తుంది. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని పేస్టు చేసుకోవాలి. అందులో ముల్తానీ మట్టి, తేనె, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి అప్లయ్‌ చేసి ఆరిన తర్వాత కడిగేయాలి. తరచుగా ఇలా చేయడం వల్ల ముఖం కాంతిమంతంగా తయారవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్